Union govt Given Shock To 8 youtube channels in india | భారత్ లో యూట్యూబ్ ఛానళ్ల హవా అంతకంతకూ పెరుగుతోంది. అయితే అన్నీ సరిగ్గా ఉన్నంత వరకూ పరవాలేదు లేదంటే దీనికి అడ్డుకట్టే వేసేందుకు కేంద్రం ఎక్కడిదాకా అయినా వెళ్తున్న పరిస్థితి.
#youtubechannels
#uniongovt
#newschannels